కర్చల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

రాయికొడ్ జనం సాక్షి ఆగస్టు 19 రాయికొడ్ మండల పరిధిలోని కర్చల్ గ్రామంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా భవాని యూత్ అధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు నిర్వహించరు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి భవాని యూత్ సభ్యులు ,గ్రామ ప్రజలు , చిన్నారులు పాల్గొని కోలాట నృత్యాలతో కృష్ణ గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు