Tuesday, 3 November 2026

కర్మన్‌ఘాట్‌లో భారీ చోరీ

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌ మండలం కర్మన్‌ఘాట్‌లో భారీ చోరీ జరిగింది. సాయిబాలాజీ అపార్ట్‌మెంట్‌లోని పలు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడి 84 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.1.12 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *