Tuesday, 3 November 2026

కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం లో ప్రత్యేక పూజలో పాల్గొన్న

   :  ,
బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి   మురళీధర్ రావు
  ఎల్బీనగర్(  జనం సాక్షి )    చంపాపేట్ డివిజన్ పరిధిలో శివారు ప్రాంతంలో గల ప్రాచీన దేవాలయం అయినటువంటి కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం ను  బిజెపి సీనియర్ నాయకులు, బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి  మురళీధర్ రావు     ఆయన జన్మదిన సందర్భంగా దేవాలయం ను  సందర్శించి  ప్రత్యేక  పూజలు నిర్వహించారు    ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు  సామ రంగారెడ్డి , ఆర్కెపురం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి  ,    బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాముడి శూరకర్ణ రెడ్డి  ,  బిజెపి సీనియర్ నాయకులు సద్ది సందీప్ రెడ్డి,లింగాల దశరథ గౌడ్, ప్రభాకర్ రెడ్డి,  అనిల్, శ్రీకాంత్, కృపాకర్ రెడ్డి, భాను క రమేష్,అమిత్,సుమిత్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.