Thursday, 5 November 2026

కలెక్టర్లు పంపిన నివేదికను బహిర్గతం చేయాలి : రావుల చంద్రశేఖర్‌ రెడ్డి

హైదరాబాద్‌: కరువు మండలాలపై కలెక్టర్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలు బహిర్గతం చేయాలని తెదేపా నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా సహేతుకంగా లేదని ఆయన విమర్శించారు. కరువు మండలాలపై రాష్ట్రం నుంచి నివేదిక అందలేదని కేంద్రం చెబుతోందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *