జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో గురువారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టకంగా ముద్రించిన కార్డులను ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలోనే పేదలకు గుర్తింపు లభించిందని గత ప్రభుత్వాలు పేదలకు ఎంత మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాయన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నేరేడు గుంట గ్రామానికి 16 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు అదేవిధంగా వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్ మంజూరు చేయించి లబ్ధిదారులకు నిరగుంట గ్రామానికి చెందిన 65 పెన్షన్ l లబ్దిదారులకు పంపిణీ చేశారు గత ఎలక్షన్లో ఎస్సీ కాలనీకి ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తానని హామీ ఇవ్వడంతో గురువారం ఎస్సీ కమిటీ హాల్ కు భూమి పూజ చేశారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నేరేడు గుంట ప్రభుత్వ దావకాన మంజూరు కాకపోవడంతో ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా స్వయంగా 15 రోజుల్లో మంజూరు చేస్తానని హామీ ఇవ్వడంతో నేరడి గుంట ప్రజలుఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలయ్య గ్రామ సర్పంచ్ చందులత వీర్ మల్లప్ప గ్రామ ఎంపీటీసీ కృష్ణ గౌడ్ ఆంధ్రజ్యోతి జడ్పిటిసిల పురం రాష్ట్ర అధ్యక్షుడు క దిరాబాద్ రమేష్ ఎర్రవరం సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీటీసీల వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి ఆందోల్ మండల టిఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి ఉపాధ్యక్షులు పత్రి వీరేశం ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్




