Sunday, 8 November 2026

క్రికెట్ టికెట్స్ కుంభకోణంలో టి ఆర్ఎస్ ప్రభుత్వం కక్షమాపణ చెప్పాలి….. బిజెపి నేత కొలన్ శంకర్ రెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి )    క్రికెట్ టికెట్స్  కుంభకోణంలో టి ఆర్ఎస్  ప్రభుత్వం  కక్షమాపణ చెప్పాలి….. బిజెపి నేత కొలన్  శంకర్ రెడ్డి బిజెపి నేత, …. సికింద్రాబాద్  జింఖానా గ్రౌండ్స్ లో ఈరోజు  క్రీడాభిమాను లపై  జరిపిన లాఠీ చార్జ్   అందులో ఎంతోమంది గాయాల పాలు కావడం.. ఇది పూర్తిగా  ప్రభుత్వ వైఫల్యం.. క్రికెట్ మ్యాచ్ కు  సంబంధించి ముందస్తు ప్రణాళిక లేకుండా క్రీడాకారులను క్రీడా అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.. టికెట్లు సైతం బ్లాక్ లో అమ్మడం జరిగింది.. వెలుగు చూడని అక్రమాలు ఎన్నో..   నైతిక బాధ్యత వహిస్తూ క్రీడామంత్రి తక్షణమే రాజీనామా చేయాలి.. లేదా భర్తరఫ్ చేయాలి, క్రికెట్ అభిమానులకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో కూడా టికెట్స్ అందుబాటులో లేకుండా రహస్యంగా బ్లాక్ లో అమ్ముకుంటు రాష్ట్రంలో క్రీడా విభాగాలను కూడా అవినీతి జరగడం చాల బాధ కరం , ప్రబుత్వం ఏ ఒక్క విభాగాన్ని కూడా స్వేచ్ఛ గా ప్రజలకు ఇవ్వకపోవడం తో ప్రజాలు తీవ్రంగా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు, ఈ విషయంలో విచారణ నిజ నిజాలు వెలికి తీసి ప్రజలకు జవాబుదారీ కావాలని డిమాండ్ చేస్తున్నాను….కొలన్ శంకర్ రెడ్డి మాజీ సింగల్ విండో చైర్మన్, బిజెపి రాష్ట్రనేత మాహేశ్వరం అసెంబ్లీ