Tuesday, 3 November 2026

కాంగ్రెస్‌,జగన్‌ మధ్య రహస్య ఒప్పందం:టీడీపీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌నేత ఎర్రాన్నాయుడు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ వైకాపాల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని, ఉప ఎన్నికలకు ముందు జగన్‌ ఆస్థులపై మాట్లాడిన కిరణ్‌ కుమార్‌రెడ్డి ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ఎద్దేవచేశారు. తప్పు చేసిన మంత్రులకు అధికారులకు న్యాయ సహయం అందించటం ద్వారా కిరణ్‌ సర్కార్‌ సంకేతాలు పంపుతుందని క్విడ్‌ప్రోకోలో జీవోల ద్వారా లబ్ది లేదనటం వలనే మంత్రులకు నాయ సహయం అందుతుందని దీన్ని ఆధారంగా చూపి జగన్‌ బెయిల్‌ పోందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇదంతా కాంగ్రెస్‌,వైకాపాతో చేసుకున్న ఒప్పందం మాదిరిగానే పరిణామాలు చోటు చేసుకున్నాయని ఎర్రాన్నాయుడు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *