Wednesday, 4 November 2026

కాంగ్రెస్‌ మైండ్‌ మ్యాప్‌ మార్చుకోవాలి: ఎం. కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ తన రూట్‌ మ్యాప్‌ను మార్చుకోవడం కాదనిఇ, మైండ్‌ మ్యాప్‌ మార్చుకోవాలని భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి ఎం. కుమార్‌ విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ఈ కాంగ్రెస్‌ పార్టీ అపహాస్యం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విజయ పరంపర తట్టుకోలేక సీబీఐని దుర్వినియోగం చేస్తుందని అన్నారు. సింగరేణి కాలరీస్‌ తెలంగాణలో ఉన్నందుకే ప్రభుత్వం విపక్ష చేపిస్తుందని కుమార్‌ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *