కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక

 

ఆహ్వానించి…పార్టీ కండువా కప్పిన మాజీ డిసిసిబీ చెర్మన్ జంగా రాఘవరెడ్డి…

హన్మకొండ ప్రతినిది 5 ఆగస్టు జనంసాక్షి

శనివారం రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం కి చెందిన 04,08,10 డివిజనలకి చెందిన 50 మంది యువత కాంగ్రెస్ పార్టీ లో చేరారు ప్రస్తుత BRS, బీజేపీ పార్టీ లు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్బంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎలక్షన్స్ లో రాష్టం లో మరయు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి రాబోతుంది అని కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి వస్తానే ప్రజల కి న్యాయం జరగుతుంది అనీ ఈ సందర్బంగా జంగా రాఘవరెడ్డి ధీమా వ్యక్తం చేసారు,
ప్రస్తుత BRS ప్రభుత్వo ఇచ్చిన ఆ ఒక హామీ కూడా నెరవేర్చలేదు అని కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది అని ఈ సందర్బంగా పేరుకొన్నారు.
ప్రస్తుతo జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కూడా మా పార్టీ నాయకులు CLP బట్టి విక్రమార్క దుద్ధిల్ల శ్రీధర్ బాబు, సీతక్క ప్రస్థావిస్తున్న ప్రజా సమస్యలకు సమాధానం చెప్పకుండా కేటీఆర్ కాంగ్రెస్ నాయకుల పై పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు,ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని వరంగల్ నగరం లో వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేవలం ఫోటో ల కు పోజులువడం తప్ప స్టానిక BRS నాయకులు చేసింది ఎం లేదు అని జంగా రాఘవ రెడ్డి పేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రేపల్లె శ్రీనాథ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వై భాస్కర్,హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రేపల్లె రంగనాథ్,స్టేట్ ఓబీసీసెల్ కోఆర్డినేటర్ సందుపట్ల ధనరాజ్,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిపాక గణేష్ కుమార్,కంటెస్ట్ కార్పొరేటర్ సంధ్యల విజయ్ కుమార్,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల విద్య సాగర్,51వ డివిజన్ శ్రీనివాస్ రెడ్డి 29వ డివిజన్ బ్రహ్మం,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు