కారు చెట్టును ఢీకొని ముగ్గురి మృతి
మెదక్: దుబ్బాక మండలం హబ్సీపూర్ వద్ద ఒక కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.