హైదరాబాద్ : కారు డ్రైవరు చేతివాటం చూపి యజమాని సొమ్ముతో పరారైన సంఘటన హైదరాబాదులోని అబిడ్స్ ప్రాంతంలో జరిగింది. కారులో ఉంచిన రూ. 53 లక్షలతో డ్రైవర్ పరారైనట్లు కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.