హైదరాబాద్: ఇబ్రహీం పట్నం మండలం బొంగలూరు గేటు వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తుతున్న కారు అదుపుతప్పి బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.