కార్గిల్ అమరవీరులకు శ్రద్ధాంజలి
వరంగల్ ఈస్ట్, జూలై 26 (జనం సాక్షి)
కార్గిల్ యుద్ధంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి భారతీయుడు దేశం పట్ల అంకితభావం కలిగి ఉండి మనమాతృభూమిని రక్షించే సైనికులకు అండగా నిలుస్తూ ప్రతి భారతీయుడు సైన్యంలో చేరి దేశ సేవ కోసం రక్షణ కోసం అంకితభావంతో దేశ రక్షణ కోసం బాధ్యత తీసుకోవాలని, కార్గిల్ యుద్ధంలో మరణించిన అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సామాజిక న్యాయ వేదిక వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ వినోద్ కుమార్ మరియు సామాజిక న్యాయవేదిక సభ్యులు ప్రవీణ్ కుమార్ రహమత్ కోమల శిరీష శ్వేత సంధ్య ఇర్ఫాన్ నేహా ఆఫ్రిన్ తదితరులు పాల్గొని ఘనంగా అమరవీరుల కు నివాళులర్పించారు.