కార్యకర్త కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటా : చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

దౌల్తాబాద్ ఆగష్టు 1, జనం సాక్షి.

దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లం యాదగిరి, అమ్మ మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం పరిచి, పరామర్శించారు. జన్మనించిన తల్లిని కోల్పోవడం చాలా బాధాకరం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పడాల రాములు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బండారులాలు ,నాయకులు గణేష్,స్వామి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు