Tuesday, 3 November 2026

కుక్కల బెడద వుంటే ఫోన్ చేయండి:జీహెచ్ఎంసీ

హైదరాబాద్: నగరంలో కుక్కల బెడదపై జీహెచ్‌ఎంసీలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ… కుక్కల బెడద తీవ్రమైతే జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేయాలని కోరారు. వీధి కుక్కలను పట్టుకుని రేబిస్ వ్యాక్సిన్‌లు ఇస్తున్నట్లు తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు గాంధీ ఆసుపత్రికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది పదుల సంఖ్యలో కుక్కలను పట్టుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *