కుడికిల గ్రామంలో పలువురు యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరిక..

కొల్లాపూర్ (జనం సాక్షి) అక్టోబర్ 22 కొల్లాపూర్ మండల పరిధిలోని కొడుకుల గ్రామంలో టీఆర్ఎస్ అభివృద్ధి ని చూసి పలువురు కుడికిల గ్రామానికి చెందిన పలువురు యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని ఎంపీపీ భోజన నాయక్ తెలిపారు. పిలిస్తే పలికే నాయకుడు యువ నేత కొల్లాపూర్  ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కుడికిళ్ళ గ్రామం నుండి 24 గంటలు గడవక ముందే సొంత గూటికి చేరుకున్న గ్రామ యువత టిఆర్ఎస్ పార్టీ హర్షన్న చేరిక
కుడికిళ్ళ గ్రామానికి చెందిన గ్రామ యువత *యంపీపీ భోజ్య నాయక్ మండల పార్టీ అధ్యక్షుడు రామచందర్ యాదవ్ ఎంపీటీసీ కొండ్ర బిచ్చయ్య టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు లక్ష్మణరావు. బంగారయ్య ఆధ్వర్యంలో  గ్రామ యువత కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ యువత తదీతరులు పాల్గొన్నారు.