Thursday, 5 November 2026

కుమ్మర డెవలప్మెంట్ సొసైటీ భవనంలో జెండా పండుగ

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 15 (జనం సాక్షి)

రంగశయిపెట శ్రీ (శాలివాహన) కుమ్మర డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటి భవనంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరణ గావించిన సంఘం అధ్యక్షుడు అవునూరి రవి. ఈ ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి కందికొండ మోహన్, కోశాధికారి ఆవునూరి కుమార్, కందికొండ జనార్ధన్, ఆకారపు బిక్షపతి, రాంబాబు, రాజేష్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.