కూలిన పాఠశాలకు మూడు తరగతి గదులు మంజూరీకి ప్రతిపాదన *జనం సాక్షి వార్తకు
తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 17 :: మనోహరాబాద్ మండలంలోని గౌతొజిగూడ ప్రాథమిక పాఠశాలలకు మూడు అదనపు తరగతి గదులు కావాలని ప్రతిపాదనలు పంపనున్నట్లు మండల విద్యాధికారి యాదగిరి తెలిపారు ఆయన గోతోజిగూడ లో ఇటీవల కృషిను వర్షాలకు కూలిపోయిన పాఠశాల భవనాన్ని పరిశీలించారు 2.3 రోజులు కురిసిన వర్షాలకు ప్రభుత్వ పాఠశాల లో బిల్డింగ్ శిథిలవస్తు ఉండగా ఆ కురిసిన వర్షాలకు పైకప్పు నుండి పెచ్చులు పడ్డాయని జనం సాక్షి వార్తకు జిల్లా కలెక్టర్ డీఈఓ ను ఆదేశించడంతో మండల విద్యాధికారి యాదగిరి పాఠశాల భవనాన్ని పరిశీలించారు జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ దత్తత తీసుకున్న గ్రామ ప్రాథమిక పాఠశాలలో కూలిపోయిన పాఠశాల భవనం విషయాన్ని ఆమె వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ మరియు డీఈవో తొ మాట్లాడి వెంటనే చర్య తీసుకోవాలని కోరడంత డీఈఓ ను ఆయన ఆదేశాల మేరకు మండల విద్యాధికారి మండల విద్యాధికారి యాదగిరి పరిశీలించి ఈ బిల్డింగ్ పూర్తి గా శిథిలవస్తు అయినది ఈ గదులు ఉపయోగించడం చాలా ప్రమాదకరం గా ఉన్నాయి విద్యార్థులను పాటశాల అవరణ లో ఉన్న అంగన్వాడీ బిల్డింగ్ లో బోధించాలని ప్రధానోపాధ్యాయులు వీరాస్వామి టీచర్ సుజాత గారికి చెపడం జరిగింది ఈ పాఠశాల కి 3 తరగతుల భావనలు మంజూరు కావాలని డీఈఓ కి నివేదిక అందజేస్తాం అని ఆయన తెలిపారు ఈ కార్యకరమం లో సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు పంచమి రేణుకుమార్ సెక్రెటరీ శ్రీనివాస్ విద్యకమిటి చేర్మెన్ నవనీత వార్డు సభ్యులు ఆంజనేయులు అంగన్వాడి టిచర్ కవిత మాజీ ఎంపీటీసీ నరసయ్య నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు