కూలిన పాఠశాల గో డ ప్రైవేటు భవనంలో విద్య బోధన
తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 15 :: గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మనోహర్ మండలం గౌతోజిగుడ గ్రామం ప్రాథమిక పాఠశాల గోడ కూలడంతో ప్రైవేట్ ఇంట్లో విద్యార్థులకు విద్య బోధన ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ వేణు కుమార్ తెలిపారు గతంలో ఇక్కడికి వచ్చిన ఆమె దత్తత గ్రామమైన మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ కు పాఠశాల పై కప్పు పెచ్చులు ఊడుతుందని కూలిపోయి ప్రమాదం ఉందని నిర్ణయించగా త్వరలో పాఠశాల భవనం మంజూరు చేస్తానని హామీ హామీ ఇచ్చారు అయితే ఇప్పటివరకు భవనం రాకపోవడంతో తరగతి గదిలో విద్య బోధన చేస్తున్నారు గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు రావడంతో పాఠశాలలో రెండు అడుగుల పైగా నీరు నిలిచిపోయింది వర్షానికి పాఠశాల కూడా ఉల్లిపాయి పైపెచ్చులు ఉండడం పోవడంతో ప్రమాదాన్ని గ్రహించిన ప్రధానోపాధ్యాయులు సర్పంచ్ కు తెలుపగా వెంటనే ప్రైవేటు భవనంలో బోధన చేయడానికి ఏర్పాట్లు చేశారు మెదక్ జడ్పీ చైర్పర్సన్ వెంటనే పాఠశాలకు త్వరితగతిన భవనం మంజూరు చేసి నిర్మాణం అయ్యేటట్లు చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు