కృష్ణడెల్టాకు నీటి విడుదలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు ఈ రోజు రాష్ట్ర నీటిపారుదల శాఖకు మధ్యంతర ఉత్తర్వులు జారిచేసింది. సాగర్‌ జలాలను కృష్ణ డెల్టాకు విడుదల చేయాటానికి సాగర్‌ జలాశయంలో 510అడుగుల నీరుంటేనే విడుదల చేయాలని కోర్టు తెలిపింది. తక్కువ నీరుంటే మాత్రం డెల్టాకు నీటివిడుదల చేయారాదని తెలిపింది. దీనిపై రెండు వారాల్లోగా కౌంటర్‌ దాకలు చేయాలని ఆదేశింది.