కెనరా బ్యాంకు మేనేజర్ దాత బాషిర్ ప్లేట్స్ గ్లాస్లు పంపిణీ చేశారు

 అందోల్ జనం సాక్షి జూలై 21 అందోల్ నియోజకవర్గం  మునిపల్లి మండలం కంకోల్ గ్రామం ప్రభుత్వ బాలుర హాస్టల్ లో విద్యార్థులకు  కంకోల్ కెనరా బ్యాంకు మేనేజర్ అవినాష్ రెడ్డి మరియు బాషిర్   దాత గా  విద్యార్థులకు ప్లేట్స్ మరియు గ్లాస్లు ఎంపీపీ శైలజ శివశంకర్ మరియు సర్పంచ్ విశ్వనాథం గార్ల ఆధ్వర్యంలో పంపిణి చేయడం జరిగింది  ఈ కార్యక్రమం లో  meo దశరత్, హాస్టల్ వార్డెన్ దుర్గయ్య, హైస్కూల్ ప్రధానఉపాధ్యాయురాలు జయసుధ, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ సంతోషిణి, అశోక్, మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు
Attachments area