కెసిఆర్ కుటుంబ పాలన నుండి కాపాడాలంటే బీజేపీ కే సాధ్యం

కోమటిరెడ్డి
మునుగోడు. జనం సాక్షి

కేసీఆర్ కుటుంబ పాలనలో చిక్కుకున్న రాష్ట్రం కాపాడాలంటే బిజెపి కె సాధ్యమని నమ్మి బీజేపీలో చేరానని మునుగోడు మాజీ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.శనివారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడి నంది,కెసిఆర్ కుటుంబ,నియంత పాలన
ను అంతం చేయడానికి ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు నన్ను నమ్మి మునుగోడు ప్రజలు గెలిపిస్తే అభివృద్ధి కోసం
ఎన్ని సార్లు అపాయింట్మెంట్ కోరిన ఇవ్వలేదు కానీ 18నెలల సమయం ఉన్న ఎమ్మెల్యే పదవి రాజీనామాతో కెసిఆర్ ఫామ్హౌస్ నుండి బయటికి వచ్చాడన్నారుఈప్రాంత ప్రజల కోసం రాజీనామ చేశానని,పదవి,కాంట్రాక్టుల కోసంమే అయితె ఆనాడే తెరాసా పార్టీ కి అమ్ముడు పోయే వాడిని ఓడిపోయిన వ్యకిని వెంట వేసుకొని తిరుగుతున్న మంత్రి కి ఉప ఎన్నికల్లో తగ్గిన బుద్ది చెప్పాలాన్నారు . బిజెపి వస్తే మోటార్ కు మీటర్ల వస్తాయని చెప్పుతున్న కెసిఆర్ దుబ్బాక, హుజురాబాద్ లో బిజెపి వచ్చి రెండేళ్లు అయింది అక్కడ మోటార్ల కు మీటర్ల వచ్చాయో లేదో అన్ని ప్రజల ప్రజలు గమనించాలని తెలిపారు. తమ నియోజకవర్గాలు అభివృద్ధికి నిధులు అడిగే దమ్ము ఏ ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు లేదని తన రాజీనామతో మునుగోడుకు అభివృద్ధి నిధులు పరుగులు తీస్తున్నాయని తనపై కొంతమంది గిట్టను వ్యక్తులు తప్పుకు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మునుగోడు ప్రజలు తలదించుకునే పని ప్రాణం పోయినా చేయనున్నారు ఈ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు బిజెపి భయం పట్టుకుందని ఈఎన్నిక కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న ధర్మ యుద్ధమని కేసీఆర్ కు కనువిప్పు జరగాలంటే మునుగోడుకు జరిగే ఉప ఎన్నికలో బిజెపిని అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ �

తాజావార్తలు