ఆగస్టు 28 (జనం సాక్షి)
రైతాంగ సంక్షేమం..పరిస్థితులు..వ్యవసాయ రంగ
సమస్యలకు కారణాలు, వాటి పరిష్కార మార్గాల పై చర్చిస్తున్న రైతు సంఘాల నేతలు..
దేశ రైతాంగాన్ని సంఘటితం చేసే దిశగా చర్యలు ప్రారంభించాలని, అందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్దం చేయాలని సమావేశం లో అభిప్రాయం వ్యక్తం చేసిన సీనియర్ రైతు నేతలు..




