Tuesday, 3 November 2026

కేటీపీఎస్‌ తొమ్మిదో యూనిట్లోయ నిలిచిన విద్యుదుత్పత్తి

ఖమ్మం: కేటీపీఎస్‌  తొమ్మిదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.  బాయిలర్‌ ట్యూట్‌ లీకవడంతో 200 యూనిట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణలు మరమ్మతు పనులు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *