Wednesday, 4 November 2026

కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఈఓ గా శశిధర్

ఝరాసంగం సెప్టెంబర్ 21 (జనం సాక్షి ) దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ  కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం  ఈఓ గా శశిధర్   బాధ్యతలు స్వీకరించారు బుధవారం ఆలయం లో బాధ్యత లు స్వీకారణ అనంతరం ఆలయ సిబ్బంది అర్చకులు ఆయన కు శాలువ పూలమాల తో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయ అభివృద్ధి కి కృషి చేస్తాను అన్నారు. ఆలయం  అభివృద్ధి కి సహకరించాలి అన్నారు.