హైదరాబాద్: మంత్రి పొన్నాల లక్ష్మయ్య అనారోగ్యంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చేరారు. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న పొన్నాలకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు.