కేశపట్నం ఆర్టీసీ బస్టాండ్ లో కళాబృందం
శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17 హుజురాబాద్ డిపో మేనేజర్ అర్పిత శనివారం కేశపట్నం బస్టాండ్ లో కళాబృందంతో ఆర్టీసీ ప్రయాణికులకు ఇచ్చే రైతుల గురించి కళాబృందం వారి పాటలతో ప్రయాణికులకు కొత్తగా ప్రవేశపెట్టిన బచ్చార్జీల రాయితీలను వివరించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ అర్పిత ప్రయాణికులు ఆర్టీసీ ఇచ్చిన రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కేశవపట్నం బస్టాండ్ ఇన్చార్జి గుర్రం స్వామి పార్కింగ్ ఇన్చార్జి సురేష్ కళాబృందం ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు