కేసీఆర్ మా ఉద్యమ నాయకుడు : శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: మా ఉద్యమ నాయకుడు టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ‘ అని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కేసీఆర్ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ముందుండి నడిపిస్తామని శ్రీనివాస్‌గౌడ్ తెలియజేశారు.



