Friday, 6 November 2026

కేసీఆర్‌ సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన కేకే

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో తెరాస సెక్రటరీ జనరల్‌గా కె. కేశవరావు బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా తెరాస అధినేత కేసీఆర్‌ మాట్లాడుతూ…. కేశవరావు మార్గదర్శకంలో తెలంగాణ సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. తెరాస తరపున ఢిల్లీలో కేకే చక్రం తిప్పుతారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *