Wednesday, 4 November 2026

కేసీఆర్ ఆస్తి కోట్లకు ఎలా చేరింది ? – షబ్బీర్..

హైదరాబాద్ : 2004లో రూ.85 లక్షలున్న కేసీఆర్ ఆస్తి 2015లో రూ.15.50 కోట్లకు ఎలా చేరిందని టి.కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *