కొండమల్లేపల్లి పట్టణంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 2 (జనంసాక్షి) :భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు ప్రజలు ఆయనను జాతి పితగా గౌరవిస్తారు.సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.సహాయ నిరాకరణ,సత్యాగ్రహము ఆయన ఆయుధాలు.మహాత్మగాంధీ జయంతి సందర్భంగా వారి ఫోటోకు కొండమల్లేపల్లి చౌరాస్తాలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వురే జనార్దన్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి గౌరు వెంకటేశ్వర్లు,జిల్లా నాయకులు నీలా లక్మయ్య,ఉపాధ్యక్షులు అంకిశేట్టి శేఖర్,చెట్లపల్లి శ్రీనివాస్,నేలంటి వెంకటేశ్వర్లు,మారం నీలా విజయ్, జనార్ధన్, విష్ణు,బండారు రాము,కొత్త వెంకటేశ్వర్లు,బచ్చు శ్రీను,గోపి,యువజన సంఘం విజయ్,బూరుగు శ్రీకాంత్,పోలా శ్రీనివాస్,గుమ్మడవెల్లి విష్ణు, మరియు తెరాస నాయకులు పసునూరి యుగందర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు వేమన్ రెడ్డి,స్వామి తదితరులు పాల్గొన్నారు.