Tuesday, 3 November 2026

కొత్త ఎక్సైజ్‌ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రభుత్వం నూతన ఎక్సైజ్‌ పాలీసీని ప్రకటించింది. 2013-14 సంవత్సరానికిగానూ కొత్త అబ్కారీ విధానాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త పాలసీ జులై 1 నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *