Sunday, 8 November 2026

కొత్త మద్యం విదానాన్ని సమర్థించిన హైకోర్టు

హైదరాబాద్‌: ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మద్యం విధానాన్ని (లాటరీ) రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. కొత్త మద్యం విధానాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో దాఖలైన మూడు వేర్వేరు పిటీషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *