హైదరాబాద్: ఎంపీ సంతకం ఫోర్జరీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేశ్‌కుమార్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను న్యాయస్ధానం ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.