క్యాన్సర్ పేషెంట్ కి అండగా…
టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు బి. సంజయ్
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణంలోని ప్రగతి కాలనీకి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన
చింతల నరసయ్య క్యాన్సర్ బారిన పడి, గత ఆరు నెలలుగా మంచానికి పరిమితమై మందులకు కూడా డబ్బు లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మంగళవారం తన మిత్రుడు ద్వారా సమాచారం అందుకున్నతెదేపా పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు పేషెంట్ ఇంటికి చేరుకొని మానవతా హృదయంతో తన వంతుగా ఒక నెలరోజులు సరిపడు బియ్యము, పప్పులు, నిత్యవసర సరుకులు వారి కుటుంబానికి అందించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇకముందు ఆ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా కూడా నా వంతుగా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గొప్ప మనసున్న దాతలు మహారాజులని క్యాన్సర్ పేషెంట్ కి అండగా….
సంజయ్ కుమార్ టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు…
రామకృష్ణాపూర్ పట్నంలోని ప్రగతి కాలనీకి చెందిన నిరుపేద కుటుంబం
చింతల నరసయ్య క్యాన్సర్ పేషంట్ తో గత ఆరు నెలలుగా మంచానికి పరిమితమై మందులకు కూడా డబ్బు లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు… ఈరోజు ఒక మిత్రుడు నాకు సమాచారం ఇవ్వడంతోటి ఉటా హుటా ఇంటికి చేరుకొని నా వంతుగా ఒక నెలరోజులు సరిపడు బియ్యము పప్పులు ఉప్పులు నిత్యవసర సరుకులు వారి కుటుంబానికి అందించడం జరిగింది. అదేవిధంగా ఇకముందు ఆ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా కూడా తన వంతుగా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.