ఎల్బీ నగర్ (జనం సాక్షి ) తట్టియన్నారం సి ఎన్ ఆర్ గ్రౌండ్ లో “డి ఎస్ ఆర్ మొదటి ప్రేమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్” స్టార్ట్ అవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి చైతన్యపురి తెరాస నాయకులు చందు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా మొదటి మ్యాచ్ యాకత్ పురకి సంబదించిన రైసింగ్ ఛాలెంజర్స్ , ఎల్ నగర్ సంబందించిన సదరన్ సైజలర్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇందులో సౌతర్న్ సైజలర్స్ గెలవడం జరిగింది. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ప్రశాంత్ పటేల్ గెలవడం జరిగింది.ఈ సందర్బంగా ఆర్గనైజర్ సాజిద్ హుస్సేన్, స్పాన్సర్ పాండ్యన్, వినోద్, యూసఫ్, వంశీ, కృష్ణ, జలంధర్, సాయినాథ్ రాజ్, నరేందర్, కిరణ్, లల్లు తదితరులు పాల్గొనడం జరిగింది..
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయి : చైతన్యపురి తెరాస సినియర్ నాయకులు చందు




