సికింద్రాబాద్ (జనం సాక్షి ) క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహానికి టీడీపీ నేతలతో కలిసి కాట్రగడ్డ ప్రసూన నివాళి అర్పించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా స్వతంత్ర భారతావనిలో స్వేచ్చావాయువులు పిలుస్తున్నామని, అజాధికా అమృత్ మహోత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు.. ఈ స్వాతంత్రానికి కీలక గట్టము క్విట్ ఇండియా ఉద్యమమని గుర్తు చేశారు.. ఐతే దాని రూపకర్త మహాత్మగాంధీ కానీ దేశంలోనే పురాతనమైన ఆ మహాత్ముడి విగ్రహానికి పూల మాల కూడా స్థానిక మంత్రి, ప్రభుత్వము అర్పించకపోవడం పట్ల బాధను వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా ప్రభుత్వం తరపున గాంధీ విగ్రహానికి నివాళి అర్పించాలని విజ్ఞప్తి చేసారు.. అంతేకాకుండా స్వతంత్ర దినోత్సవం నాటికి పనులను పూర్తి పార్టీలకతీతంగా బారతీయులంతా ఇక్కడ నివాళి అర్పించుకునే విదంగా ఏర్పాట్లను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.. ఇంటింట తీరంగా అనేది ఎంతో మంచి కార్యక్రమంగా పేర్కొన్నారు.. అయితే ఈ గాంధీ విగ్రహము చుట్టు కూడా తీరంగాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని వెల్లడించారు..
క్విట్ ఇండియా దినోత్సవం మరిచిపోయారు అని నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన




