ఖమ్మం పెద్దతండ వద్ద ప్రియాంక గాంధీ.

ఖమ్మం.తిరుమలాయపాలెం. నవంబరర్ 25. జనం సాక్షి. మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు.
కేసీఆర్ మీకు ఉద్యోగాలు ఇచ్చాడా,కేసీఆర్ కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయి, మీకు ఉద్యోగాలు రావాలంటె బిఆర్ ఎస్ ను తప్పించండి .మీకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి..తెలంగాణా రాష్ట్ర రైతులు,ఆడబిడ్డలు యువత ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది..
మీ అందరికీ ఒక కల ఉంటుంది
ఆ కల నిజం కాలేదు.
10 సంవత్సరాలనుంచి బిఆర్ ఎస్ ప్రభుత్వం బ్రష్టు పట్టించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉందొ. అక్కడ ఉద్యోగాలు వచ్చాయి.
మీరందరూ ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే. అందరికీ ఉద్యోగాలు,ఇళ్ళు, వచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి.అలాంటి ప్రభుత్వం ఏర్పాటు.చేయలనుకుంటున్నామంటే రైతుల రుణా మాఫీ,శక్తి వంత మైన ప్రభుత్వం ఏర్పాటు
ను, భట్జ్ విక్రమార్క ను గెలిపించండి.