హైదరాబాద్: ఖరీఫ్ ధాన్యం మద్దతుధరను ప్రభుత్వం పెంచింది. సాధారణ రకం రూ.1250, మొదటిరకం రూ.1280గా నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఖరీప్‌లో 1579ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.