Wednesday, 4 November 2026

గంగపుత్ర యూత్ ఆధ్వర్యంలో లడ్డూ వేలం…

 

దక్కించుకున్న బాస సాగర్

ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 10 ,
(జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం
మండల కేంద్రంలో గంగపుత్ర
యూత్ ఆద్వర్యంలో గణపతి
లడ్డూన వేలం నిర్వహించారు.
లడ్డూ దక్కించుకోవడం కోసం
అనేక మంది భక్తులు పోటిలో
పాల్గొనగా,బాస సాగర్ 12వేల
500 రూ దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా బాస సాగర్
మాట్లాడుతూ వినాయక నవ
రాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తి
భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన
గంగపుత్ర యూత్ గణపతి
లడ్డూ దక్కడం ఆనందంగా
ఉందని తెలిపారు.డప్పులతో
ఊరేగింపుగా తన నివాసానికి
తీసుకు వెళ్లి ,లడ్డు పలువురికి
పంపిణీ చేసారు.