Wednesday, 4 November 2026

గులాబీ జెండాతోనే ఘనమైన అభివృద్ధి: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు

ఈరోజు (10-09-2022) శనివారం నాడు వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారి సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ధారూర్ మండల పరిధిలోని కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి K శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు T.యాదయ్య, ఉపాధ్యక్షులు G.బాలయ్య, సీనియర్ నాయకులు K.అంజయ్య, శివయ్య, బాల్ రాజు, సంగమేశ్వర్, కుక్కింద గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు B. శ్రీనివాస్, ఖలీమ్, G.అశోక్ వారి అనుచరులు 20 మంది TRS పార్టీలో చేరారు.

▪️ ఎమ్మెల్యే గారు టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, TRS పార్టీ కోసం అందరితో కలిసికట్టుగా పనిచేయాలని, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.