Wednesday, 4 November 2026

గణేష్‌ మండపంలో నాగుపాము

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 : నగరంలోని ల్యాంకోహిల్స్‌ సమీపంలోని ఖాజాగూడలో గణేష్‌ మండపంలోకి ఓ నాగుపాము వచ్చింది. కైలాసం నుంచి ఖాజాగూడకు పాము వచ్చిందని భక్తులు పెద్ద ఎత్తున చేరి రాత్రి నుంచి నాగుపాముకు పూజలు చేశారు. ఆ తర్వాత స్నేక్‌ సొసైటీ ప్రతినిధులు వచ్చి నాగుపామును పట్టుకొని అడవుల్లో వదిలారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *