ఎల్బీ నగర్ (జనం సాక్షి ) గణేష్ ఉత్సవ సమితి, వాంబే కాలనీ ప్రధాన కార్యదర్శి సంగిపేట్ నరేష్ , పి. వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డులు స్థానికులు ఏ. రమేష్ 50000 , నడ్డి రాకేష్ 30000 లకు కైవసం చేసుకోవడం జరిగింది. అనంతరం గణేష్ నిమజ్జనం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో స్థానిక నాయకులు బి.అరుణ్,రాములు,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
గణేష్ ఉత్సవ సమితి, వాంబే కాలనీ ఆధ్వర్యంలో లడ్డూ వేలం పాటలు




