ఎల్బీ నగర్ (జనం సాక్షి ) మీర్పేట్ కార్పొరేషన్ 27 డివిజన్ సిర్ల హిల్స్ కాలనీ కమిటీ హాల్లో ఏర్పాటుచేసిన బాల యూత్ అసోసియేషన్ గణనాథుడి లడ్డు వేలం పాటలో మరియునిమజ్జనంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి. దెండి ప్రగతి కొండల్ రెడ్డి దంపతులు 80.516..లడ్డు దక్కించుకున్నారు మరియు సిర్ల హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 1 లో ఏర్పాటుచేసిన సిర్ల యూత్ అసోసియేషన్ గణనాథుడి లడ్డు 40.116 గుర్రం నరేష్.లావణ్య. దంపతులు దక్కించుకున్నారు లడ్డు ప్రసాదం కొన్న వారికి కార్పొరేటర్ ధన్యవాదాలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో కాలిని అధ్యక్షుడు రుద్ర వెంకటేష్.. ప్రధాన కార్యదర్శి ఎర్రగడ్డ రమేష్. గౌరవ అధ్యక్షులు వెంకటాచారి. మాజీ అధ్యక్షులు జయమ్మ. కంటేస్తెడ్ కార్పొరేటర్ పద్మశ్రీ. కాలనీ ఉపాధ్యక్షులు చందు.బన్నే రాములు.A.రాజు.k గోపాల్. అభిలాష్.నిక్కి. రాము.బంటి.శ్రీధర్ మహేష్ శ్రవణ్ నవీన్.భరత్ .రవి .తేజ. గోవర్ధన్. దతు. సాయి. చరణ్.అసోసియేషన్ .కమిటీ సభ్యులు కాలనీవాసులు మహిళలు పాల్గొన్నారు..
బాల యూత్ అసోసియేషన్ గణనాథుడి లడ్డు వేలం పాటలో రూ .80.516.దక్కించుకున్న :దెండి ప్రగతి కొండల్ రెడ్డి




