గల్లీక గణేశుడికి ఘనంగా వీడ్కోలు

చండ్రుగొండ జనంసాక్షి (సెప్టెంబర్ 06) మండల కేంద్రమైన చండ్రుగొండ బ్రాహ్మణ వీధిలో 15ఏళ్ల లోపు పిల్లలు కుల మతాలకు అతీతంగా ఏర్పాటు చేసిన గణేశుడికి పెద్దల ప్రోత్సాహం తోడవడంతో ఐదు రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న వినాయకుడిని సోమవారం ఘనంగా నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు