Wednesday, 4 November 2026

గాంధీ ఆసుపత్రిలో మరో మహిళకు స్వైన్‌ఫ్లూ

 హైదరాబాద్‌, సెప్టెంబరు 9 : గాంధీ ఆసుపత్రిలో మరో మహిళ స్వైన్‌ఫ్లూతో చేరింది. మెదక్‌ జిల్లాకు చెందిన గర్భిణి మరియమ్మకు స్వైన్‌ఫ్లూ అని వైద్యులు నిర్ధారించారు. దీంతో మరియమ్మను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. మరో ఇద్దరు అనుమానితుల నుంచి శాంపిల్స్‌ను సేకరించి వాటిని వైద్యపరీక్షలకు పంపించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *