గాంధీ జయంతి వేడుకలు….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండల కేంద్రమైన చిలప్ చేడ్ గ్రామంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించినారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు