గార్లలో పట్టుబడ్డ పేకటరాయుళ్లు

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి)

గార్ల మండల కేంద్రంలోని అంజన్న స్వామి గుడి సమీపంలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న 5గురిని గార్ల ఎస్సై బాణోత్ వెంకన్న తన బృందంతో కలిసి పట్టుకుని వారివద్ద నుండి 1100రూపాయలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు, వారిపై కేసులు నమోదుచేసినట్టు ఎస్సై వెంకన్న తెలిపారు.