Wednesday, 4 November 2026

గుండెపోటు మహిళ మృతి.

దోమ సెప్టెంబర్ 23(జనమ సాక్షి)
దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామానికి చెందిన చింతల ఆనంద్  భార్య గత మూడు రోజులుగా ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ లోని ప్రవేట్ ఆస్పత్రి లో చికిత్స పోందుతు ఈరోజు ఉదయం గుండెపోటు తో మరణించారని కుటుంబం సభ్యుల సమాచారం. గ్రామంలొ ఒక సంఘటన మరవక ముందే ఇల జరగడంతో గ్రామ ప్రజలంత శోక సంద్రం లొ మునిగి పోయారు.