Thursday, 5 November 2026

గుడుంబా స్వాధీనం చేసుకున్న ఎస్సై రాజు కుమార్

మహదేవపూర్ అక్టోబర్ 18 ( జనంసాక్షి )
మహదేవపూర్ మండల కేంద్రంలో ని అంబటిపల్లి గ్రామ సమీపంలోని పల్లె ప్రకృతి వనం ప్రక్కన గుడుంబాను పట్టుకున్నారు . మహారాష్ట్ర నుండి తెలంగాణ. బార్డర్ ఏరియాలో గుడుంబా తరలిస్తుండగా మహదేవపూర్ ఎస్సై రాజు కుమార్  నిందితుడు మాడెం ప్రవీణ్ దగ్గర 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు అనంతరం పోలీసు స్టేషన్ తరలించి విచారణ చేస్తున్నట్లు రాజు కుమార్ పేర్కొన్నారు
Attachments area